¡Sorpréndeme!

Michael Vaughan Names The Best India Captain, ముగ్గురిలో అతనే బెస్ట్ || Oneindia Telugu

2021-05-29 213 Dailymotion

Michael Vaughan names the better Indian captain between MS Dhoni and Virat Kohli
#MichaelVaughan
#RohitSharma
#ViratKohli
#MsDhoni
#Ipl2021
#IndvsNz
#Indvseng

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్)‌లో ఆడాలంటే రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతానని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తెలిపాడు. ప్రపంచంలోనే అత్యుత్తమైన జట్టు ముంబై ఇండియన్సే అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. రోహిత్ అసాధారణమైన కెప్టెన్ అని, మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలు చాలా తెలివిగా ఉంటాయని కొనియాడాడు. తాజాగా క్రిక్‌ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు